Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్షెడ్‌లో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ.. రూ.8.85 లక్షలు అపహరణ: సీఐ నిరంజన్ రెడ్డి

Follow Udayam on Google
sudheer Sep 20, 2026 8:39 PM కరీంనగర్General
కరీంనగర్ నగర పరిధిలోని దుర్షెడ్‌లో దుండగులు గ్యాస్ కట్టర్‌తో ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.8,85,100 నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ధ్రువీకరించారు. సీఎంఎస్ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...