వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మండలం దుర్శేడ్‌కు చెందిన చీలుపల్లి శ్రీవిద్య (36) బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏ.నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

