వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి దుర్గంధ భరితంగా మారింది. మండల కేంద్రంలోని స్థానిక రామ్ నగర్ నుండి సాయిబాబా టెంపుల్ వరకు ఉన్న ప్రధాన రహదారి పక్కన డ్రైనేజీ నీరు నాలుగు నెలలుగా ప్రవహిస్తోంది.
ప్రధాన రోడ్డు ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు నిత్యం రాకపోకలు సాగిస్తున్న వారు సమస్యను పరిష్కరించడం లేదు. వర్షం పడితే మురికి నీరంతా రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Loading comments...

