వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గికి చెందిన విద్యుత్ శాఖ లైన్‌మెన్ గోపాల్ ఆకస్మికంగా మృతి చెందాడు. 2004లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రస్తుతం కారంపూడిలో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో అందరి ఆదరాభిమానాలు పొందారు.
మాచర్ల డీఈ సింగయ్య, ఏడీఈ ఆనందరావు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబానికి రూ.25 వేలు అందజేశారు. యూనియన్ నాయకులు, సభ్యులు నివాళులర్పించారు.
Comments
Loading comments...

