వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ప్రముఖ నటుడు చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాన ఉత్సవాల నిర్వహణ సమయంలో ఈవో మరియు పాలకమండలికి ఆమె తగిన సలహాలు, సూచనలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

