వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా తొలిరోజు ఊహించని రీతిలో భక్తులు రావడంతోనే తాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యాయని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, సోమవారం నుంచి నేరుగా నీటి బాటిళ్లను అందిస్తున్నట్లు చెప్పారు.
సామాన్య భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

