వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడి చీరల కౌంటరులో రూ.18 వేల విలువైన పట్టుచీరను రూ.10 వేలుగా నమోదు చేశారని భక్తులు ఛైర్మన్ రాధాకృష్ణకు ఫిర్యాదు చేశారు. చీరను తిరిగి తీసుకోవాలంటే రూ.14 వేలు చెల్లించాలని చెప్పారని ఆరోపించారు.
దీంతో ఛైర్మన్ విచారణ జరిపి, చీరల అసలు విలువనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Loading comments...

