Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత మండపం వద్ద యువకుల కోలాటాలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:11 AM నాగర్ కర్నూల్General
దుర్గామాత మండపం వద్ద యువకుల కోలాటాలు - Udayam
వంగూరు మండల కేంద్రంలోని దుర్గామాత మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా యువకులు సంప్రదాయ కోలాటాలతో సందడి చేశారు. డప్పుల మోతలు, భక్తిగీతాల నడుమ సాగిన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మండపానికి వచ్చిన భక్తులు కోలాటాలను ఆసక్తిగా తిలకిస్తూ యువకులను అభినందించారు.

Comments

G
Loading comments...