Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మకు ప్రసాద్‌ నిధుల ఆశ

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 01, 2026 7:59 AM విజయనగరంGeneral
దుర్గమ్మకు ప్రసాద్‌ నిధుల ఆశ - Udayam
విజయవాడ దుర్గగుడికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం నిధులపై మరోసారి ఆశలు చిగురించాయి. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీ కేశినేని శివనాథ్‌ పార్లమెంట్‌లో విజ్ఞప్తి చేశారు. ఏటా కోట్లాది భక్తులు వచ్చే ఆలయానికి సమగ్ర అభివృద్ధి అవసరమని అధికారులు పేర్కొన్నారు. కార్‌ పార్కింగ్‌, విశ్రాంతి కేంద్రాలు, రహదారులు వంటి పనులకు నిధులు వినియోగించనున్నారు.

Comments

G
Loading comments...