Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల సేవల్లో దుర్గగుడికి అగ్రస్థానం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 7:01 PM కృష్ణా జిల్లాGeneral
భక్తుల సేవల్లో దుర్గగుడికి అగ్రస్థానం - Udayam
ప్రభుత్వ ర్యాంకింగ్స్‌లో విజయవాడ దుర్గగుడి జులై, ఆగస్టులో వరుసగా మొదటి స్థానంలో నిలిచింది. భక్తుల ఫీడ్‌బ్యాక్‌తో సేవలను మెరుగుపరచుకుంది. ప్రతి నెలా 15 వేల మందికి పైగా భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్నారు. జులైలో 74%, ఆగస్టులో 75.3% పాజిటివ్‌ స్పందన వచ్చింది. శ్రీశైలం, అన్నవరం 2, 3 స్థానాల్లో నిలిచాయి.

Comments

G
Loading comments...