Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుందుభి వాగులో ఇసుక అక్రమ రవాణా

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:52 PM మహబూబ్‌నగర్General
దుందుభి వాగులో ఇసుక అక్రమ రవాణా - Udayam
మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని దుందుభి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని రైతులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను వెంటనే అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు అధికారులను కోరారు.

Comments

G
Loading comments...