Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుందుభి నదిలో అక్రమ ఇసుక రవాణా: అధికారులు చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 7:45 PM మహబూబ్‌నగర్General
దుందుభి నదిలో అక్రమ ఇసుక రవాణా: అధికారులు చర్యలు తీసుకోవాలి - Udayam
దుందుభి నదిలో ఆగని అక్రమ ఇసుక రవాణా.. అధికారులకు సవాల్‌గా మారిన ఇసుక దందా. నదీ గర్భాన్ని విచ్చలవిడిగా తవ్వేస్తున్నా అడ్డుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలతో నదిలో నీటి నిల్వలు తగ్గి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...