Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో అందని డంపింగ్‌యార్డు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:06 AM మహబూబ్‌నగర్General
జడ్చర్లలో అందని డంపింగ్‌యార్డు - Udayam
లక్ష జనాభా ఉన్న జడ్చర్లలో నిధులు, స్థలం ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల అడ్డంకుల కారణంగా డంపింగ్‌యార్డు నిర్మాణం కలగానే మిగిలిపోయింది. పట్టణంలో డంపింగ్‌యార్డు లేకపోవడంతో జాతీయ రహదారులు, ప్రధాన దారులన్నీ చెత్త కుప్పలుగా మారుతున్నాయని, ప్రజలు సహకరిస్తే వెంటనే పనులు చేపడతామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...