వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలం బసాపురంలో 2 ఎకరాల్లో రూ.3 లక్షల పెట్టుబడితో సాగు చేసిన మిరప పంట ఎదుగుదల లేకుండా పోతోందని రైతు బి.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు సమీపంలో మట్టిలోడు టిప్పర్ల రాకపోకలతో దుమ్ము ఎగుస్తోందన్నారు.
నీటి వసతి లేకపోయినా సోలార్ ఏర్పాటు చేసుకుని పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు. దుమ్ము సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

