Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుకాణాల్లో చోరీకి యత్నం

Follow Udayam on Google
madhu Sep 14, 2026 2:03 PM ములుగుGeneral
దుకాణాల్లో చోరీకి యత్నం - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ ఎదురుగా ఉన్న టీస్టాల్, మిల్క్ పార్లర్‌లో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రిచోరీకి యత్నించినఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు, విలువైన వస్తువులు లేకపోవడంతో వెళ్లిపోయారు. యజమానులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...