వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన వేలంలో పసుపు కొమ్ములు, కాయ సాధారణ రకం క్వింటాల్ రూ.11,900, మీడియం రకం రూ.14,970 పలకగా, టాప్ క్వాలిటీ గరిష్ఠంగా రూ.14,975 నమోదు చేసుకుంది.
మార్కెట్లో ధరల స్థిరత్వంపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

