Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండల ఆలయాల్లో భక్తుల కిటకిట

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 06, 2026 6:45 PM గుంటూరుGeneral
దుగ్గిరాల మండల ఆలయాల్లో భక్తుల కిటకిట - Udayam
దుగ్గిరాల మండలంలోని కొండూరు మహంకాళి, పెదకొండూరు కనకపుట్లమ్మ, తాడిబోయినవారిపాలెం గంగమ్మ ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సెలవు దినం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు జరిపి తోటల్లో విందులు చేసుకున్నారు. ఈవో సునీల్ కుమార్, ట్రస్టీ రంగప్రసాద్ భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

Comments

G
Loading comments...