వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్కు గురై ఓ ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు ఆవును పొలంలోకి మేతకు తీసుకెళ్లగా విద్యుత్ స్తంభం వద్ద స్తంభానికి విద్యుత్ సప్లై రావడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది
విద్యుత్ స్తంభాల వద్ద అర్థింగ్ సమస్యలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

