వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు పెండ అరుణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సుమారు రూ.6 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని, పోతున్న, సంతోష్, ప్రేమ్ పాల్గొన్నారు
Comments
Loading comments...

