Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 18, 2026 3:23 PM నిజామాబాద్General
దుబ్బాక గ్రామంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో నూతన రేషన్ స్మార్ట్ కార్డులను గ్రామ శాఖ అధ్యక్షులు పెండ అరుణ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ శాఖ అధ్యక్షులు సూచించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు అరుణ్, అశోక్ , ప్రేమ్ నర్సయ్య, శ్రీకాంత్ వంశీ పాల్గొనారు.

Comments

G
Loading comments...