వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ దుబ్బాక గ్రామ రైతులు గురువారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలతో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు ఉపసర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు
Comments
Loading comments...

