Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తత తీసుకున్న వారికి న్యూట్రిషనల్ కిట్ అందజేత

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 3:15 PM జోగులాంబ గద్వాల్ General
దత్తత తీసుకున్న వారికి న్యూట్రిషనల్ కిట్ అందజేత - Udayam
గద్వాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీ. సంఘాల అయ్యప్ప రెడ్డి 10 మంది టీబి పేషంట్లను దత్తత తీసుకొని వారికి న్యూట్రిషనల్ కిట్ లను ప్రకటించారు. వారికి DMHO డా, సంధ్యకిరణ్మై, డాక్టర్ జి.రాజు జిల్లా టీబీ నివారణ అధికారి న్యూట్రిషనల్ కిట్ ల ను అందజేశారు. వారు మాట్లాడుతూ దత్తత తీసుకోవాల్సిన వాళ్ళు IDOC నందు DMHO కార్యాలయానికి సంప్రదించవచ్చునని తెలియచేశారు.

Comments

G
Loading comments...