వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు మండల కేంద్రంలో మంగళవారం కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు.
ఈ కేంద్రం ద్వారా వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వచ్చి సాగు ఖర్చులు తగ్గడంతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

