Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరులో మూడు ఎంపీటీసీ స్థానాలు వైసీపీ కైవసం

Follow Udayam on Google
Anuroop Nov 08, 2026 11:17 AM విజయనగరంGeneral
దత్తిరాజేరులో మూడు ఎంపీటీసీ స్థానాలు వైసీపీ కైవసం - Udayam
దత్తిరాజేరు మండలంలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. పెదమానాపురంలో రౌతు రాజేశ్వరి 450 ఓట్ల మెజారిటీతో, దత్తిలో జమ్ము నరసింహమూర్తి 300 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎం.లింగాలవలసలో మజ్జి సంతోష్ కుమారి 210 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయాలను అధికారులు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...