వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి తన భార్యతో కలిసి మంగళగిరిలోని తెదేపా కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
నేనే హత్య చేశానని ఒప్పుకున్న వ్యక్తి సీఎంను కలవడానికి రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామంతో హత్య వెనుక ఉన్న అసలు కుట్ర బయటపడిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

