Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు ముందే సుంగాపూర్‌లో శుభ్రత షురూ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:40 AM ఆసిఫాబాద్General
దసరాకు ముందే సుంగాపూర్‌లో శుభ్రత షురూ - Udayam
జైనూర్‌ మండలం భూసిమెట్ట గ్రామపంచాయతీ పరిధిలోని సుంగాపూర్‌ అవ్వల్‌ పెన్‌ వద్ద గ్రామస్థులు శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. దసరాకు సుమారు 40 గ్రామాల నుంచి ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో పరిసరాలను శుభ్రం చేశారు. సర్పంచ్‌ ఆత్రం సింధు నాగేశ్‌ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువజన సభ్యులు, స్థానికులు గడ్డిని తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

Comments

G
Loading comments...