Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు: TGSRTC

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:08 PM హైదరాబాద్General
దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు: TGSRTC - Udayam
దసరా పండుగ సందర్భంగా 7 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. కరీంనగర్‌ జోన్‌ నుంచి 3,533, హైదరాబాద్‌ నుంచి 2,155, గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి 1,312 బస్సులు నడుస్తాయని తెలిపింది. ఈ నెల 9, 10, 16, 17, 25, 26 తేదీల్లో ప్రత్యేక బస్సుల్లో రెగ్యులర్‌ ఛార్జీపై 1.5 రెట్లు అదనంగా వసూలు చేయనున్నట్లు పేర్కొంది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...