Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ చీనీ రైతులకు ఊరట

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:45 PM కడపGeneral
దసరా వేళ చీనీ రైతులకు ఊరట - Udayam
దసరా పండగ నేపథ్యంలో చీనీ పండ్లకు డిమాండ్ పెరగడంతో రైతులకు ఊరట లభిస్తోంది. మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకోవడంతో టన్ను ధర నెల రోజుల క్రితం రూ.10 వేల నుంచి ప్రస్తుతం రూ.30 వేలకు పెరిగింది. కాయల నాణ్యత, పరిమాణం, రంగును బట్టి వ్యాపారులు ధరలు చెల్లిస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం, తొండూరు మండలాల్లో సుమారు 65 వేల ఎకరాల్లో చీనీ సాగులో ఉంది.

Comments

G
Loading comments...