Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేడుకలకు భద్రతా ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
దసరా వేడుకలకు భద్రతా ఏర్పాట్లు - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు చేస్తామని నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖరబాబు తెలిపారు. దేవస్థానం అధికారులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈవో శ్రీనాయక్‌, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ సీపీని కలిసి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...