Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా ఉత్సవాలపై సమీక్ష

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 6:16 PM పార్వతీపురం మన్యంGeneral
దసరా ఉత్సవాలపై సమీక్ష - Udayam
పాలకొండ పట్టణంలో రానున్న దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం, ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆలయ ఈఓతో కలిసి మాజీ మున్సిపల్ ఛైర్మన్ పల్లా కొండబాబు, కూటమి నాయకులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...