Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సెలవులుపై స్కూళ్లకు కీలక ఆదేశాలు

Follow Udayam on Google
K. Anjaiah Oct 05, 2026 3:47 PM వికారాబాద్General
దసరా సెలవులుపై స్కూళ్లకు కీలక ఆదేశాలు - Udayam
తెలంగాణలో స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు ఈనెల 10 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హాలిడేస్ షెడ్యూల్ కచ్చితంగా పాటించాలన్నారు. ఎలాంటి స్పెషల్ క్లాసెస్ నిర్వహించొద్దని ఆదేశించారు. కాలేజీలు ఈనెల 22న, స్కూళ్లు 23న తిరిగి తెరుచుకోనున్నాయి. అటు APలో స్కూళ్లకు ఈనెల 10 నుంచి 21 వరకు సెలవులు ప్రకటించారు.

Comments

G
Loading comments...