Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా ప్రయాణాల వేళ ఇళ్ల భద్రతపై జాగ్రత్త

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:06 PM మంచిర్యాలGeneral
దసరా ప్రయాణాల వేళ ఇళ్ల భద్రతపై జాగ్రత్త - Udayam
దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారు దొంగతనాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని జన్నారం ఎస్సై ఉదయ్‌ కిరణ్‌ సూచించారు. ఇళ్ల తలుపులు, కిటికీలు సరిగా మూసి తాళాలు వేయాలని, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని తెలిపారు.

Comments

G
Loading comments...