వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలోని అమ్మవారిశాలలో నిర్వహించనున్న దసరా నవరాత్రుల మహోత్సవ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలను కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని కోరుతూ ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు , ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు , ఆవోప నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

