వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ వేణు రెడ్డి మాతృమూర్తి దశదినకర్మకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

