వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపల్ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిట్టల మురళి సోదరి స్వర్గీయ N, నిర్మలదేవి దశదిన కర్మలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి, వారి ఆత్మ శాంతించాలనిఆ భగవంతుని కోరుతూ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు
Comments
Loading comments...

