Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై మండలిలో ప్రతిష్టంభన

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 6:59 AM అమరావతిGeneral
డీఎస్సీపై మండలిలో ప్రతిష్టంభన - Udayam
మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టడంతో శాసనమండలిలో రెండోరోజూ ప్రతిష్టంభన కొనసాగింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో విపక్ష సభ్యులు పోడియం వద్ద నిరసన చేపట్టారు. డీఎస్సీపై పూర్తిస్థాయి చర్చతో పాటు సీబీఐ విచారణ జరపాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఆందోళనల మధ్య సభ బుధవారానికి వాయిదా పడింది.

Comments

G
Loading comments...