వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో ఆగస్టు 1న డీఎస్‌సీ పునర్నియామకాల ప్రత్యేక ర్యాలీ జరగనుంది. ఆర్మోరర్, డ్రైవర్, క్లర్క్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
రిటైరై రెండేళ్లు దాటని, షేప్-1 మెడికల్ ఫిట్‌నెస్ ఉన్న మాజీ సైనికులు అర్హులు. ఆసక్తిగలవారు ఉదయం 7:30 గంటలకు బొల్లారం రిక్రూట్‌మెంట్ సెల్‌కు హాజరుకావాలి.
Comments
Loading comments...

