Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:30 PM సిద్దిపేటGeneral
హుస్నాబాద్‌లో ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమం - Udayam
హుస్నాబాద్‌ పట్టణంలో మున్సిపల్‌, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్‌ మల్లికార్జున్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌, సీహెచ్‌ఓ మోహన్‌, ఏఎన్‌ఎం కవిత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...