వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌లోని ఓ మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి వోడ్కా బాటిల్ తాగి మత్తులో బాటిళ్లపైనే నిద్రపోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ విచిత్ర ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందించగా, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని కోతిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.
Comments
Loading comments...

