వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణరెడ్డి తెలిపారు. వారిని రెండో కోర్టు అదనపు న్యాయమూర్తి లక్ష్మికళ ఎదుట హాజరుపరిచారు.
వారిలో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

