వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు యువతను నేరాలు, ప్రమాదాల బారిన పడేస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కింద అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చికిత్స అందిస్తూ పునరావాస చర్యలు చేపడుతున్నారు. మత్తు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

