Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో డ్రగ్స్‌ దందా భగ్నం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 28, 2026 6:50 AM జాతీయంGeneral
కెనడాలో డ్రగ్స్‌ దందా భగ్నం - Udayam
కెనడాలోని ఒంటారియోలో రూ.930 కోట్ల విలువైన 1.7 టన్నుల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 19 మందిని అరెస్ట్‌ చేయగా, వారిలో అత్యధికులు భారతసంతతి వారే. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. 2025 జనవరి నుంచి సాగిన దర్యాప్తులో 973 కిలోల కొకైన్‌, 660 కిలోల మెథాంఫెటమైన్‌తో పాటు ఆయుధాలు, నగదు, నగలు స్వాధీనం అయ్యాయి.

Comments

G
Loading comments...