Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 11:49 AM వరంగల్General
ఉమ్మడి వరంగల్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత - Udayam
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, సిరంజీలు, పాంటోప్రాజోల్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, అంబ్రాక్సిల్ వంటి కీలక ఔషధాల కొరత నెలకొంది. దీంతో ఎంజీఎం, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలకు వచ్చే రోగులు బయట మెడికల్ షాపుల్లో మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మందుల కొరతతో కొన్నిచోట్ల శస్త్రచికిత్సలు కూడా ప్రభావితమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...