వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తిలో నార్కోటిక్ డిటెక్టివ్ డాగ్ స్క్వాడ్ సహకారంతో ఎస్‌ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలు, పరిసరాలు, మత్తు పదార్థాల నిల్వకు అవకాశం ఉన్న ప్రదేశాలను పోలీసులు పరిశీలించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

