వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం, పీచేర్యాగడి తండాలోని ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో రూ. 6.5 కోట్ల విలువైన మెఫెడ్రోన్, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై నుండి సరుకు తెప్పించి, మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మారుమూల ప్రాంతాన్ని వేదికగా చేసుకుని సాగుతున్న ఈ డ్రగ్స్ దందా స్థానికంగా సంచలనం సృష్టించింది.
Comments
Loading comments...

