వార్తలకు తిరిగి వెళ్లండి

2029 నాటికి భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. గోవాలోని పణజిలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు జాతీయ స్థాయిలో సమన్వయ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

