వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు పోలీసులకు ఆధునిక డ్రగ్స్ డిటెక్షన్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో రక్త నమూనాల నివేదికల కోసం ఆలస్యమయ్యేది, కానీ ఇప్పుడు లాలాజలం, మూత్ర పరీక్షల ద్వారా నిమిషాల్లోనే మత్తును నిర్ధారిస్తున్నారు.
ఇటీవలే అమలాపురంలో ఈ కిట్ల ద్వారా 11 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నారు.
Comments
Loading comments...

