Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో రైలులో మాదక ద్రవ్యాల తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:31 PM బాపట్లGeneral
బాపట్లలో రైలులో మాదక ద్రవ్యాల తనిఖీలు - Udayam
మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం బాపట్ల నుంచి చీరాల వరకు 18189 ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్, ఈగల్ సెల్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...