వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్ 'టాక్సిక్' సినిమా విడుదలైన నెల రోజులు దాటినా ఓటీటీకి రాలేదు. థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోవడంతో ఓటీటీ డీల్ భారీగా పడిపోయినట్లు సమాచారం.
మొదట భారీ మొత్తానికి కుదిరిన ఒప్పందం ఇప్పుడు రూ.30 కోట్లకు పడిపోయినా, కొనుగోలు చేయడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

