Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎం ఆధ్వర్యంలో కరవు పరిశీలన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:10 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సీపీఎం ఆధ్వర్యంలో కరవు పరిశీలన - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలో కరవు పరిస్థితులపై అక్టోబర్‌ 26 నుంచి 28 వరకు సీపీఎం ఆధ్వర్యంలో కరవు పరిశీలన యాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, అప్పులు మాఫీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...